ఈ చిలుక ఎంత పని చేసిందో వీడియో చూడండి – ఇది మాములు చిలుక కాదు

Watch the video to see how much work the parrot did

0
91

సోషల్ మీడియాలో నిత్యం కొన్ని వందల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. జంతువులు పక్షులకి సంబంధించి అయితే లెక్కలేని వీడియోలు ఉంటాయి. అయితే చాలా క్యూట్ గా కొన్ని వీడియోలు ఉంటాయి మరికొన్ని వీడియోలు మాత్రం నిజంగా ఆశ్చర్యం కలిగేలా ఉంటాయి. ఇక్కడ కూడా అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది ఓసారి అది ఏమిటో చూద్దాం.

మనం చాలా సార్లు ముద్దుముద్దుగా మాట్లాడే రామచిలుకను చూసి ఉంటాం. కాని ఇప్పుడు చెప్పే చిలుక మాములు చిలుక కాదు రాబిన్ హుడ్ చిలుక. ఈ చిలుక స్మార్ట్ ఫోన్ పట్టుకుని ఎగిరిపోతుంది. ఆ ఫోన్ తన పదునైన గోళ్లతో తీసుకున్న సమయంలో దాని కెమెరా ఆన్ లో ఉంటుంది. ఇక అది మొత్తం అక్క‌డ పరిసర ప్రాంతాలు అన్నీ తిరిగింది. ఫోన్ ఆన్ లో ఉండటంతో ఆ వీడియో అంతా రికార్డ్ అయింది.

అక్కడ అంతా తిరిగి చివరకు వచ్చి ఓ కారు మీద ఆగుతుంది. ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది ఆ చిలుకకి ఆస్కార్ అవార్డ్ ఇవ్వాల్సిందే అంటున్నారు చూసిన వారు అందరూ. మరి మీరు ఈ వీడియో చూడండి భలే ఉంది మీ సన్నిహితులకి షేర్ కూడా చేయండి.

https://twitter.com/i/status/1430231941283041288