రాత్రి భోజనం అయ్యాక కొంతమందికి అరటిపండు తినే(Eat Banana) అలవాటు ఉంటుంది. భోజనం తర్వాత అరటి పండు తింటే త్వరగా జీర్ణం అవుతుంది అనే భావనతో చేస్తుంటారు. మరికొంతమంది వెయిట్ పెరగడానికి భోజనం తర్వాత అరటి పళ్ళను తింటారు.
- Advertisement -
అయితే రాత్రి భోజనం తర్వాత అరటిపండును తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రిపూట అరటి పండు తినడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలకు, జలుబుకు దారితీస్తుందని చెబుతున్నారు. దీనికి బదులు అరటిపండును మధ్యాహ్నం తింటే ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు. అలాగే ఖాళీ కడుపుతో అరటిపండు తింటే కాస్త అసౌకర్యానికి గురవుతారని తెలిపారు.
Read Also: పరగడుపుతో వీటిని అస్సలు తీసుకోకండి..!
Follow us on: Google News, Koo, Twitter