కిడ్నీ సమస్యలు రాకుండా ఉండాలి అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి

-

చాలా మందికి కిడ్నీ సంబంధిత వ్యాధులు ఇబ్బంది పెడుతున్నాయి…. ఇవి బాగా శరీరం పై ఇబ్బంది పెట్టిన తర్వాత గుర్తిస్తున్నారు… దీని వల్ల చాలా మందికి సీరియస్ అవుతోంది.. అయితే కిడ్నీ సమస్య వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ సమస్య రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది చూద్దాం.

- Advertisement -

కచ్చితంగా మీరు నీరు ఎక్కువగా తీసుకోవాలి కనీసం ఐదు లీటర్ల నీరు మీరు తీసుకోవాలి…దీని వల్ల కిడ్నీలకు ఎఫెక్ట్ ఉండదు.
క్యాప్సికంలో ఉండే విటమిన్ఎ, సీ, పోటాషియం తదితర పోషకాలు కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచేందుకు సాయం చేస్తాయి.. వీలైతే ఓ రెండు వారాలకి ఓసారి ఇవి తీసుకోండి, ఇక మీలో వెల్లుల్లి చాలా మంది తీసుకోరు ఇది చాలా మంచిది శరీరానికి.

ఓట్స్, కాలిఫ్లవర్, ఉల్లిపాయలు, పైనాపిల్స్ కూడా కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. ఇక చాలా మంది మూత్రం వస్తే వెంటనే వెల్లరు దీని వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి….ఈ సృస్టిలో ఏది ఎప్పుడు జరగాలో అది జరగాలి.. దానిని ఆపడం వల్ల ప్రజర్ పెరుగుతుంది … సో అందుకే మూత్రం విషయంలో అశ్రద్ద అస్సలు వద్దు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...