చేపలు చాలా మంది తింటారు, అయితే ఏ చేపలు మంచిది అంటే చాలా రకాల మాటలు వింటాం, అయితే వైద్యులు చేపలు వారానికి ఓసారి తిన్నా మంచిదే అంటున్నారు, మరీ ముఖ్యంగా బాగా పెరిగిన… కొవ్వుపట్టి ఉన్న చేపల్ని వారానికి నాలుగుసార్లు తింటే వాటి ద్వారా వచ్చే మంచి కొవ్వు గుండె జబ్బులు రాకుండా ఆపుతుందట.
అయితే మనకు చెరువుల్లో ఉండే పెద్దచేపల్లోహై డెన్సిటీ లైపోప్రోటీన్ .. పెద్ద సైజులో ఉంటుంది. దాన్ని మంచి కొలెస్ట్రాల్ అని పిలుస్తారు. చేపల్లో ఉండే ఒమేగా-3 ప్యాటీ యాసిడ్స్.ను ఆరోగ్యకరమైన కొవ్వుగా మార్చేస్తాయి. ఇక ఇలాంటివి తింటే ఏదైనా గుండె జబ్బు సమస్యలు ఉన్నా తగ్గుతాయి.
చిన్న చేపలు కంటే పెద్ద చేపలు తినడం వల్ల మంచి కొలెస్ట్రాల్ స్ధాయి బాగా పెరుగుతుంది, ఇక పెద్ద చేపలు కాస్త రేటు ఉన్నా ఇవి కొనండి తినండి అంటున్నారు వైద్యులు..HDL తక్కువ ఉన్న చేపలు తింటే ఏ ఉపయోగం ఉండదు అంటున్నారు వైద్యులు.