ఆహారం తీసుకునేటప్పుడు నీరు ఎందుకు తాగకూడదంటే

Why not drink water while taking food

0
64

మన పెద్దలు వైద్యులు అందరూ ఓ విషయం చెబుతారు. మనం అన్నం తినే సమయంలో టిఫిన్ చేసే సమయంలో మధ్యలో వాటర్ తాగవద్దు అని చెబుతారు. ఇలా తాగడం వల్ల అనేక సమస్యలు వస్తాయి అంటారు. అందుకే వెక్కిళ్లు రాకుండా నెమ్మదిగా ఆహారం నమిలి తింటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే ఇలా భోజనానికి అరగంట ముందు భోజనం చేసిన అరగంట తర్వాత నీరు ఎందుకు తాగద్దు అంటారు అంటే .

ఆహారంతో పాటుగా నీరు త్రాగితే అది నోటిలోని లాలాజలం ఉత్పత్తిని ఆపుతుంది. ఇలా ఉండటం వల్ల జీర్ణక్రియపై అది ప్రభావం చూపిస్తుంది. శరీరానికి సరైన పోషకాలు అందవు, ఇలా మధ్యలో నీరు తాగితే ఎసిడిటీ సమస్యలు వస్తాయి అంటారు. అందుకే ఇలా మధ్యలో నీరు తీసుకోరు.

అయితే కొందరికి మాత్రం ఇలాంటి సమస్యలు ఉంటాయి. మరికొందరికి ఇలా జీర్ణ సమస్యలు ఉండవు అని చెబుతున్నారు. పెద్దలు ఇప్పటి వైద్య నిపుణులు కూడా ఇదే విషయం చెబుతారు. అందుకే నేటి తరం యువత కూడా చాలా మంది భోజనం చేస్తూ నీరు తీసుకోవడం లేదు.