వేసవిలో కుండనీరు తాగితే ఎంత మంచిదో తప్పక తెలుసుకోండి

-

వేసవిలో ఎండకి చాలా మంది నీరు అధికంగా తాగుతారు, అయితే చాలా మంది వెంటనే కూల్ డ్రింకులు లేదా జ్యూస్ లు ఫ్రిడ్జ్ వాటర్ ఎక్కువగా తాగుతూ ఉంటారు, సో ఓ విషయం చెబుతున్నారు వైద్యులు, ఇలా తాగడం వల్ల మీకు మరింత దాహం వేస్తుంది శరీరానికి చేటు తప్ప ఉపశమనం ఉండదు అంటున్నారు నిపుణులు.. కచ్చితంగా ఫ్రిడ్జ్ వాటర్ ని అవాయిడ్ చేయిండి, ఇలా తాగడం వల్ల చాలా డేంజర్.
ఇక కుండలో నీరు చాలా మంచిది, సమ్మర్ లో డ్రింకులు , ఫ్రిడ్జ్ వాటర్, కలర్ నీరు, సోడాలు, ఐస్ క్రీములు లకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.. ఇక పేదోడి కాస్ట్ లి ఫ్రిడ్జ్ కుండ అని మన పెద్దలు అనేవారు, కాని ఇప్పుడు ఉన్నోడు లేనోడు అని తేడా లేదు.. అందరూ కుండ నీరు తాగుతున్నారు, వైద్యులు కూడా ఎక్కువగా కుండ నీరు తాగాలి అని చెబుతున్నారు.
కుండలో నీరు పోస్తే అది  నీళ్లను చల్లబరచడంతో పాటుగా మినరల్స్, విటమిన్స్ ను కూడా కలిగి ఉంటుంది. కుండలో నీరు తాగితే అతిదాహం ఉండదు, అంతేకాదు శరీరం సమ్మర్ లో పేలుతుంది ఈ సమస్య ఉండదు…చెమట కాయలు లాంటివి రాకుండా ఉంటాయి. శరీరం  వేడిని కూడా ఈ కుండ నీరు తగ్గిస్తుంది….ముఖ్యంగా గుర్తు ఉంచుకోండి  దగ్గు, జలుబు వంటి సమస్యలు కుండ నీటి వలన రావు. అందుకే కుండ నీరు చాలా మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...