ఆప్రికాట్ ఈ పండ్లు చాలా మంది తినడానికి అంత ఆసక్తి చూపించరు.. కాని ఇది శరీరానికి చాలా మంచి చేస్తుంది.. అనేక పోషకాలు ఉన్న పండు ఇది.. ముఖ్యంగా యూరప్ కంట్రీస్ లో దీనిని ఎక్కువగా తింటూ ఉంటారు.. మనకు కూడా ఇప్పుడు ఇవి ఎక్కువగానే దొరుకుతున్నాయి.. క్యాలరీస్ చాలా తక్కువ ఉండే ఫ్రూట్..
చెప్పాలంటే ఇదొక డ్రైఫ్రూట్.. దీనిని చాలా మంది జల్దారు పండు అని కూడా పిలుస్తారు, ఇది కాస్త తీపి ఉంటుంది వగరు ఉంటుంది… ఇందులోక్యాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, , విటమిన్ ఎ, ఐరన్ విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి రోజూ ఓ కప్పు ఎండినవి తీసుకుంటే ఎంతో అమోఘమైన లాభాలు వస్తాయి.
ఇవి తింటే కంటి సమస్యలు రాకుండా చేస్తుంది
ఇక ముడతలు మచ్చలు రాకుండా చేస్తుంది
ఇవి వారానికి రెండు మూడు రోజులు తీసుకున్నా రక్తపోటు సమస్య రాదు
కొవ్వు సమస్యని ఊబకాయాన్ని తగ్గిస్తుంది
ఇందులో ఐరెన్ పుష్కలంగా ఉంటుంది ఎవరికైనా లోపం ఉంటే ఇవి తీసుకోవచ్చు