Flash: జికా వైరస్ కలకలం..ఏడేళ్ల బాలికకు పాజిటివ్

0
84

మహారాష్ట్రలో మళ్లీ జికా వైరస్ కలకలం రేపింది. పాల్​ఘర్​ జిల్లాకు చెందిన ఓ ఏడేళ్ల బాలికకు జికా వైరస్​ పాజిటివ్​గా తేలినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జికా వైరస్ కేసు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది.