ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్

0
132

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. నేడు జరిగిన కేబినెట్ సమావేశంలో డీఏ పెంపుపై కీలక నిర్ణయం తీసుకుంది. దసరా కానుకగా డీఏ 4 శాతం పెంచుతూ తీపికబురు చెప్పింది. తాజా పెంపుతో డీఏ శాతం 38కి చేరింది. కేంద్రం నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.