పెళ్లితో సంబంధం లేదు..అబార్షన్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

0
141

అబార్షన్ పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. అబార్షన్ కు పెళ్ళికి సంబంధం ఏమి లేదని, 24 వారాల లోపు వివాహిత, అవివాహిత మహిళలు సురక్షిత అబార్షన్ చేసుకోవచ్చని తెలిపింది. పెళ్లి కాలేదన్న కారణంతో అబార్షన్ ను అడ్డుకోలేరని సుప్రీంకోర్టు పేర్కొంది.