తెలుగు ప్రజలను అలరించేందుకు వస్తున్న కాంతారా

-

కన్నడలో విడుదలయ్యి, బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు బద్దలు కొడుతున్న(Kantara) కాంతారా.. ఇక తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. రిషబ్‌ శెట్టి స్వీయ దర్శకత్వంలో యాక్షన్‌ థ్రిల్లర్‌గా విడుదలైన కాంతారా.. ఇతర చిత్ర పరిశ్రమలు దృష్టిని ఆకర్షించేలా చేసింది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో కాంతారానే హాట్‌ టాపిక్‌గా ఉంది. ఈ సినిమా అంత హైప్ క్రియేట్‌ చేయటంతో, మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని ఇతర భాషల్లోను విడుదల చేసేందుకు సమాయత్తమయ్యారు. అక్టోబర్‌ 15న తెలుగు, హిందీ ప్రేక్షకులను కాంతారా పలకరించనుంది.గీతా ఫిల్మ్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ తెలుగులో విడుదల చేయనుంది. కాంతారా అన్న పేరుతోనే తెలుగు, హిందీల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. కాంతారా అంటే సంస్కృతంలో అడవి అని అర్థం. ప్రేమ, భావోద్వేగాలు, గ్రామీణ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు ఆహ్లాదకరంగా చూపించారు. ఇప్పటికే తెలుగులో విడుదల అయిన కాంతారా (Kantara) ట్రైలర్‌లో అటవీ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు, రిషబ్‌శెట్టి (Rishab Shetty) నటన సినిమాపై అంచనాలు మరింత పెంచేస్తున్నాయి.‌

- Advertisement -
Read also: Minister buggana: నిన్నటి వరకు శ్రీలంక.. ఇప్పుడు జింబాబ్వేనా?

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...