హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జెనరేషన్ కంపెనీ(SJVN)లో 400 అప్రెంటీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

-

SJVN – Apprentice Vacancies in Hydro Electric Power Generation Company: హైడ్రోఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ కంపెనీ (ఎస్‌జెవిఎన్) వివిధ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తంపోస్టులు: 400
పోస్టుల వివరాలు:
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్- 175
టెక్నిషియన్ అప్రెంటిస్- 100
టెక్నీషియన్ అప్రెంటిష్ (ఐటిఐ) – 125
అర్హత: పోస్టులను అనుసరించి ఐటిఐ/డిప్లొమా/డిగ్రీ (సంబంధిత సబ్జెక్టు)లో ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనలు వర్తిస్తాయి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభతేది: డిసెంబర్ 19, 2022.
చివరితేది: జనవరి 8, 2022. 2023.
వెబ్‌సైట్: https://sjvn.nic.in/

- Advertisement -

Read Also: ONGC మంగళూరు రిఫైనరీలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...