ONGC మంగళూరు రిఫైనరీలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

-

Assistant Engineer Vacancies in ONGC Mangalore Refinery: కర్ణాటక రాష్ర్టం మంగళూరులోని ఓఎన్‌జీసీ అనుబంధ సంస్థ మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (ఎంఆర్‌పీఎల్) ఈ2 గ్రేడులో అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఖాళీల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
పోస్టుల వివరాలు:
అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ – 78 పోస్టులు
విభాగాలు: కెమికల్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్, కెమిస్ట్రీ.
అర్హత: సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో బీఈ/బీటెక్/బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు గేట్ 2022 స్కోరు ఉండాలి.
వయసు: 27 ఏళ్లు మించరాదు.
వేతనం: నెలకు రూ. 50,000 నుంచి రూ. 1,60,000 ఉంటుంది.
దరఖాస్తు: ఆన్‌లైన్ లో దరఖాస్తు చేయాలి.
దరఖాస్తులు ప్రారంభ తేది: డిసెంబర్ 17, 2022
చివరితేది: జనవరి 15, 2023.
వెబ్‌సైట్: https://www.mrpl.co.in

Read Also: 19 మంది డ్రగ్​ ఇన్స్​స్పెక్టర్లకు అడిషనల్ బాధ్యతలు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...