రూ. లక్షకు పైగా జీతంతో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సీఎస్‌బీ

-

Central Silk Board (CSB) Recruitment 2022-23, Notification Out: బెంగళూరులోని సెంట్రల్ సిల్క్ బోర్డ్ (సీఎస్‌బీ) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టులు: 142
పోస్టుల వివరాలు:
కంప్యూటర్ ప్రోగ్రామర్
అసిస్టెంట్ సూపరింటెండెంట్
స్టెనోగ్రాఫర్
జూనియర్ ఇంజినీర్
ఫీల్డ్ అసిస్టెంట్, యూడీసీ..
విభాగాలు: అడ్మిన్, ఎలక్ట్రికల్, టెక్నాలజీ ..
అర్హత: మెట్రిక్యులేషన్ తోపాటు పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్ లో ఇంటర్ /డిప్లొమా/గ్రాడ్యుయేషన్/సీఏ/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 25 నుంచి 35 ఏళ్లు ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ. 19900 నుంచి రూ. 177500 చెల్లిస్తారు.
ఎంపిక: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, స్కిల్ టెస్ట్/ ప్రొఫీషియన్సీ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం: పరీక్ష మొత్తం 120 మార్కులకు ఉంటుంది.
సమయం: 120 నిమిషాలు
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
చివరితేది: జనవరి 16, 2023.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రం: హైదరాబాద్.
వెబ్‌సైట్: https://csb.gov.in

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...