Circle Based Officer: ఎస్‌‌‌బీఐలో 1422 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఉద్యోగాలు

-

Circle Based Officer :స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1422 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (సీబీవో) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఎస్‌‌‌బీఐ సర్కిళ్లు: భోపాల్, భువనేశ్వర్, హైదరాబాద్, జైపూర్ , కోల్ కతా, మహారాష్ర్ట నార్త్ ఈస్టర్న్

- Advertisement -

పోస్టుల వివరాలు
సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ : 1422 పోస్టులు
రెగ్యులర్ పోస్టులు – 1400
బ్యాక్ లాగ్ పోస్టులు – 22.
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ కలిగి ఉండాలి.
వయసు: సెప్టెంబర్ 30 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలసరి వేతనం రూ. 36000 నుంచి రూ. 63840.
ఎంపిక: ఆన్ లైన్ రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది.
పరీక్షా కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్.
దరఖాస్తులు ప్రారంభం: అక్టోబర్ 18, 2022.
చివరితేది: నవంబర్ 7, 2022.
పరీక్ష తేది: డిసెంబర్ 4,2022.
వెబ్ సైట్:https://www.sbi.co.in

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...