NIC లో కోఆర్డినేటర్ పోస్టులు

-

NIC :నేషనల్ ఇన్ ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసి) బ్లాక్ కోఆర్డినేటర్, బ్లాక్ మిషన్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టులు: 27
పోస్టుల వివరాలు:
బ్లాక్ మిషన్ మేనేజర్ – 3
బ్లాక్ కోఆర్డినేటర్ – 24
అర్హత: ఏదైనా డిగ్రీ తోపాటు కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి.
వయసు: కనీస వయసు 28 ఏళ్లు. నిబంధనల ప్రకారం వయో పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు: ఆన్ లైన్ లో దరఖాస్తు చేయాలి
చివరితేది: అక్టోబర్ 20, 2022.
వెబ్ సైట్: https://www.nic.in

- Advertisement -

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...