CRPF నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల

-

CRPF Recruitment 2022 Notification released for 1458: కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) భారీగా ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులు భర్తీ చేసేందుకు ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.

- Advertisement -

పోస్టుల వివరాలు:

అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్) – 143
హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) – 1315
మొత్తం పోస్టులు : 1458
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్మీడియట్ (10+2) లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.

ఎత్తు:

పురుషులకు – 165 సెం.మీ
మహిళలకు – 155 సెం.మీ
వయసు: 2023 జనవరి 25 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్,డిటైల్డ్ మెడికల్ టెస్ట్, రివ్యూ మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వేతనం: నెలకు ఏఎస్సై పోస్టులకు రూ. 29,200 నుంచి రూ. 92,300; హెచ్‌సీ పోస్టులకు రూ. 25,500 నుంచి రూ. 81,100 ఉంటుంది.
రాతపరీక్ష: కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష 100 ప్రశ్నలు ..100 మార్కులకు ఉంటుంది. హిందీ/ఇంగ్లిష్ భాష, జనరల్ ఆఫ్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆఫ్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు వస్తాయి.
సమయం: 90 నిమిషాలు.
దరఖాస్తు:  దరఖాస్తు ను ఆన్‌లైన్ ద్వారా చేయాలి.
దరఖాస్తులు ప్రారంభం: జనవరి 4, 2023.
చివరితేది: జనవరి 25, 2023.
అడ్మిట్ కార్డులు : ఫిబ్రవరి 15, 2023.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లు: 22 నుంచి 28, ఫిబ్రవరి 2023.
వెబ్‌సైట్: https://crpf.gov.in

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...