నిరుద్యోగులకు అలర్ట్‌.. హైదరాబాద్‌ మెట్రోలో జాబ్స్

-

Hyderabad Metro Jobs |తెలంగాణ నిరుద్యోగులకు హైదరాబాద్ మెట్రో యాజమాన్యం శుభవార్త చెప్పింది. ఈ మేరకు మెట్రో నుంచి ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదలైంది. దీంతో ఆసక్తి గల నిరుద్యోగులు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చని యాజమాన్యం సూచించింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 12 ఉద్యోగాలని భర్తీ చేయనుంది. అందులో ఏఎంఎస్ ఆఫీసర్- 1, సిగ్నలింగ్ టీమ్- 2, రోలింగ్ స్టాక్ టీమ్ లీడర్- 6, ట్రాక్స్ టీమ్ లీడర్- 2, ఐటీ ఆఫీసర్- 1 పోస్టులున్నాయి. ప్రస్తుతం ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు ముందుగా https://www.ltmetro.com/ వెబ్సైట్ ఓపెన్ చేసి హోమ్ పేజీలో కెరీర్స్ సెక్షన్ ఓపెన్ చేసి, కరెంట్ ఆపర్చ్యునిటీస్ పై క్లిక్ చేయాలి. అర్హతలు, వివరాలు నమోదు చేసి KeolisHyd.Jobs@keolishyderabad.com మెయిల్ ఐడీకి పంపించాలి.

- Advertisement -
Read Also: డ్రగ్స్ అమ్మకాలను సీఎం ప్రోత్సహిస్తున్నారు: విజయశాంతి

Follow us on: Google News

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...