IISC Job notification: బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISC) అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 76
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణలై ఉండాలి.
వయసు: 26 ఏళ్లకు మించరాదు.
శాలరీ: నెలకు రూ. 21,700 నుంచి రూ. 69,100 ఉంటుంది.
ఎంపిక: జాబ్ ఓరియెంటెడ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ధరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
చివరితేది: జనవరి 6, 2023
వెబ్‌సైట్: https://iisc.ac.in
IISC Job notification: డిగ్రీ అర్హతతో IISCలో జాబ్స్.. శాలరీ రూ.69 వేలు
-