రూ. లక్షకు పైగా జీతంతో సైట్ మేనేజర్ పోస్టులు.. అర్హతలు ఇవే

-

IRCON Job vacancies 2023 notification invites applications: న్యూఢిల్లీలోని రైల్వే శాఖకు చెందిన ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, ఒప్పంద ప్రాతిపదికన ఇర్కాన్ ముంబయి అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్యాకేజీ ప్రాజెక్టులో ఖాళీగా ఉన్న సైట్ మేనేజర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

- Advertisement -

పోస్టుల వివరాలు:
సైట్ మేనేజర్ పోస్టులు: 10
అర్హత: బీఈ, బీటెక్ (సివిల్)/డిప్లొమా (సివిల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి.
వేతనం: నెలకు రూ. 1,10,000
వయసు: డిసెంబర్ 31, 2022 నాటికి 45 ఏళ్లు మించరాదు.
ఇంటర్వ్యూ తేది: ఫిబ్రవరి 3, 2023.
వెన్యూ: ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, సి-4, డిస్ట్రిక్ట్ సెంటర్, సాకేత్, న్యూఢిల్లీ.
వెబ్‌సైట్: https://www.ircon.org

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Pawan Kalyan | నకిలీ ఐపీఎస్ వ్యవహారంపై స్పందించిన పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మన్యం జిల్లా పర్యటనలో...

Formula E Car Race Case | ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం

తెలంగాణలో ఫార్ములా ఈ కార్ రేస్ కేసు(Formula E Car Race...