THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

-

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ (THSTI) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

- Advertisement -
పోస్టుల వివరాలు…

మొత్తం ఖాళీలు: 6

  1. ప్రాసెస్ డెవలప్మెంట్ సైంటిస్ట్ :1 పోస్టులు
  1. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ :1 పోస్టులు
  1. ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్-1 :2 పోస్టులు

  1. ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్-2 :1 పోస్టులు
  1. ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-3 :1 పోస్టులు

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/మహిళలు/దివ్యాంగ అభ్యర్థులకు రూ.118. ఇతరులకు రూ.230
ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు చివరి తేదీ: మే 25
వెబ్సైట్: https://thsti.res.in/

Read Also: వేసవిలో ఇమ్యూనిటీ పెంచే ఆహార పదార్థాలు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...