SAILలో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఈ అర్హతలుంటే చాలు లక్షల్లో జీతం

-

Job Vacancies in SAIL Steel Authority of India limited: పశ్చిమ బెంగాల్‌లోని బర్న్‌పూర్‌కు చెందిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) ఆధ్వర్యంలోని ఐఐఎస్‌సీఓ స్టీల్ ప్లాంట్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టులు: 158
పోస్టుల వివరాలు:
అసిస్టెంట్ మేనేజర్ – 6
మేనేజర్ – 4
మెడకిల్ ఆఫీసర్ – 5
కన్సల్టెంట్ – 10
ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ – 86
అటెండెంట్ కమ్ టెక్నీషియన్ – 47
అర్హత: పోస్టులను అనుసరించి ఎస్సెస్సీ/ఐటిఐ/ఎన్‌సీడీటీ/డిప్లొమా/బీఈ/బీటెక్/ఎంబీబీఎస్/డీఎన్‌బీ/పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 28 నుంచి 41 ఏళ్లు ఉండాలి.
వేతనం: పోస్టులను అనుసరించిం నెలకు రూ. 25070 నుంచి రూ. 2.2 లక్షలు వరకు ఉంటుంది.
ఎంపిక: ఇంటర్వ్యూ /స్కిల్ టెస్ట్/ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు ప్రారంభం: డిసెంబర్ 20, 2022.
చివరితేది: జనవరి 10, 2022.
వెబ్‌సైట్: https://sailcareers.com

Read Also: డిగ్రీ అర్హతతో IISCలో జాబ్స్.. శాలరీ రూ.69 వేలు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sai Pallavi | ఉత్తమ నటిగా సాయిపల్లవి..

తమిళ చిత్ర పరిశ్రమ చాలా ప్రత్యేకంగా భావించే చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్...

High BP | హైబీపీ రాకూడదంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..

ప్రస్తుత పోటీ ప్రపంచంలో చిన్న వయసులోనే అనేక రకాల రుగ్మతలు వస్తున్నాయి....