CRPF లో 322 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు

-

CRPF:సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌‌లో, స్పోర్ట్స్ కోటాలో గ్రూప్ సి విభాగంలో హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) నాన్ గెజిటెడ్ అండ్ నాన్ మినిస్టీరియల్ ఉద్యోగాల భర్తీకి నోటీపికేషన్ అక్టోబర్‌ 20, 2022 విడుదల.. అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల దరఖాస్తు చేసుకొవచ్చు

- Advertisement -

పోస్టుల వివరాలు
హెడ్ కానిస్టేబుల్ – 322

క్రీడా విభాగాలు: ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్, బాడీబిల్డింగ్, బాక్సింగ్, ఫుట్ బాల్, జిమ్నాస్టిక్స్,హ్యాండ్ బాల్, హాకీ, జూడో, కబడ్డీ, కరాటే, షూటింగ్, స్విమ్మింగ్, వాటర్ పోలో, ట్రయాథ్లాన్, తైక్వాండో, వాలీబాల్ మొదలైన స్పోర్ట్స్‌లో అర్హతలున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వేతనం: రూ. 25,500 నుంచి రూ. 81,100
అర్హత: పన్నెండో తరగతితో పాటు సంబంధిత క్రీడాంశాల్లో అర్హత సాధించి ఉండాలి.
వయసు: 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితి విషయంలో సడలింపు వర్తిస్తుంది.

ఎంపిక: క్రీడా ప్రదర్శన, స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా జరుగుతుంది.
దరఖాస్తు సమయంలో జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్ధులు రూ.100లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

చివరితేది: రిక్రూట్ మెంట్ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి

వెబ్ సైట్: https://crpf.gov.in

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...