Northern Railway: నార్తర్న్ రైల్వే జాబ్ నోటిఫికేషన్: రూ.67 వేల నుండి రూ.2 లక్షల వరకు శాలరీ

-

Northern Railway: నార్తర్న్ రైల్వే సెంట్రల్ హాస్పిటల్‌లో సీనియర్ రెసిడెన్సీ స్కీమ్ కింద సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు:
సీనియర్ రెసిడెంట్ – 25
స్పెషాలిటీ: అనస్థీషియా, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పాథాలజీ, పీడియాట్రిక్స్, రేడియాలజీ, అంకాలజీ, ఆర్థోపెడిక్స్, ఆప్తాల్మాలజీ.
అర్హత: పీజీ డిప్లొమా, డీఎం, డీఎన్‌‌బీ, ఎంఎస్ ఉత్తీర్ణులై ఉండాలి.
వేతనం: రూ. 67,700 నుంచి రూ. 20,8700 ఉంటుంది.
వయసు: 37 ఏళ్లు మించరాదు.
ఇంటర్వ్యూ తేదీలు: జనవరి 3, 2023 అండ్ జనవరి 4, 2023.
వెన్యూ: ఆడిటోరియం, నార్తెర్న్ రైల్వే సెంట్రల్ హాస్పిటల్, న్యూఢిల్లీ.
వెబ్‌సైట్: https://nr.indianrailways.gov.in

Read Also: కోవిడ్ బీభత్సం: వణికిస్తున్న ఎయిర్‌ఫినిటీ లిమిటెడ్ తాజా సర్వే

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...