Tele Manas |తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం

-

Tele Manas |విద్యార్థుల ఒత్తిడిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల్లో మానసిక స్థైర్యాన్ని నింపేందుకు ‘టెలి-మానస్’ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి ప్రకటన విడుదల చేశారు. ఇంటర్ పరీక్షలు, ఫలితాల నేపథ్యంలో ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని, అలాంటి వారు ‘టెలి-మానస్’కు కాల్ చేసి నిపుణులతో కౌన్సిలింగ్ తీసుకోవచ్చని ఇంటర్ బోర్డు పేర్కొంది. ఇందుకోసం టోల్ ఫ్రీ నెంబర్ 14416 ప్రకటించింది. ఈ నెంబర్‌కు కాల్ చేసి ఉచితంగా మానసిక వైద్యులను సంప్రదించవచ్చునని ఇంటర్ బోర్డు పేర్కొంది.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...