NHPC లో 401 ట్రైనీ ఇంజనీర్, ట్రైనీ ఆఫీసర్ పోస్టులు

-

NHPC – Trainee Engineer, Trainee Officer Posts in NHPC: ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్ హెచ్‌పీసీ)..ట్రైనీ ఇంజనీర్, ట్రైనీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. గేట్ – 202, క్లాట్ 2022 (పీజీ), సీఏ/సీఎంఏ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

- Advertisement -

పోస్టుల వివరాలు:
ట్రైనీ ఇంజనీర్ (సివిల్)- 136
ట్రైనీ :ఇంజనీర్ (ఎలక్ట్రికల్) – 41
ట్రైనీ ఇంజనీర్ (మెకానికల్) -108
ట్రైనీ ఆఫీసర్ (ఫైనాన్స్) – 99
ట్రైనీ ఆఫీసర్ (హెచ్ఆర్) – 14
ట్రైనీ ఆఫీసర్ (లా) – 3
మొత్తం పోస్టులు: 401

అర్హత: సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీఈ, బీటెక్, డిగ్రీ , పీజీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎంఏ ఉత్తీర్ణతతో పాటు గేట్ – 2022, యూజీసీనెట్ డిసెంబర్ 2021, జూన్ 2022, క్లాట్ 2022 (పీజీ) స్కోరు సాధించి ఉండాలి.
వయసు: జనవరి 25, 2023 నాటికి 30 ఏళ్లు మించరాదు.
వేతనం: నెలకు రూ. 50,000 – రూ. 1,60,000.
దరఖాస్తు ప్రారంభతేది: జనవరి 5, 2023.
చివరితేది: జనవరి 25, 2023.
వెబ్‌సైట్: http://www.nhpcindia.com

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...