Group-3 Notification: నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్-3 నోటిఫికేషన్ విడుదల

-

TSPSC group-3 notification 2022 Released: తెలంగాణ నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది TSPSC. గ్రూప్ 3 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సన్నాహాలు చేపట్టింది. ఈ నేపథ్యంలోవివిధ శాఖల్లోని 1,365 పోస్టులను భర్తీ చేసేందుకు శుక్రవారం గ్రూప్-3 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టులకు వచ్చే ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు టీఎస్ పీఎస్సీ వెల్లడించింది. అయితే పరీక్ష తేదీలను ప్రకటించలేదు. ఇప్పటికే గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల కాగా, గ్రూప్-2 నోటిఫికేషన్ నిన్న విడుదలైంది. 5,204 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి ఇవాళే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

Read Also: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్: గ్రూప్-2 పోస్టుల వివరాలు ఇవే

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...