TSPSC Group2: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్: గ్రూప్-2 పోస్టుల వివరాలు ఇవే

-

TSPSC Group2 Post List: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 18 విభాగాల్లో 783 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 783

- Advertisement -

పోస్టుల వివరాలు:

మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 – 11
సహాయ వాణిజ్య పన్నుల అధికారి – 59
నాయబ్ తహసీల్దార్ – 98
సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్-2 – 14
సహకారశాఖ సహాయ రిజిస్ట్రార్ – 63
సహాయ గిరిజన సంక్షేమాధికారి – 9
మండల పంచాయతీ అధికారి (విస్తరణ అధికారి)- 126
ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ – 97
సహాయ అభివృద్ధి అధికారి -38
సాధారణ పరిపాలన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ -165
శాసన సచివాలయం అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్-15
ఆర్థిక శాఖ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ – 25
న్యాయశాఖ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ – 7
రాష్ర్ట ఎన్నికల కమిషన్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ – 2
జిల్లా ప్రొబేషన్ అధికారి గ్రేడ్ 2 – 11
సహాయ బీసీ సంక్షేమాధికారి – 17
సహాయ గిరిజన సంక్షేమాధికారి – 9
సహాయ సాంఘిక సంక్షేమాధికారి – 17
వయసు: 1.7.2022 నాటికి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు 21 నుంచి 30 ఏళ్లు, ఇతర పోస్టులకు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హతలు: పోస్టులను అనుసరించి బ్యాచిలర్ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ (మ్యాథ్స్/ఎకనామిక్స్/కామర్స్/లా), ఎంఏ (సోషల్ వర్క్/సైకాలజీ/కిమినాలజీ/కరక్షనల్ అడ్మినిస్ట్రేషన్), డిప్లొమా (టెక్స్ టైల్ టెక్నాలజీ/హ్యాండ్ లూమ్ టెక్నాలజీ), ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి.

ఎంపిక: రాతపరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్), ధ్రువపత్రాల పరిశీలన, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ..ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం:
పేపర్ -1 (జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్)
పేపర్ -2 (హిస్టరీ, పాలిటీ, సొసైటీ)
పేపర్ -3 (ఎకానమీ, డెవలప్‌మెంట్)
పేపర్ – 4 (తెలంగాణ మూమెంట్, స్టేట్ ఫార్మేషన్)
ప్రతి పేపర్‌కు 150 ప్రశ్నల చొప్పున మొత్తం 600 మార్కులు కేటాయించారు.
ప్రతి పేపర్‌కు రెండున్నర గంటల వ్యవధి ఉంటుంది.
దరఖాస్తులు ప్రారంభం: జనవరి 18, 2023.
చివరితేది: ఫిబ్రవరి 16, 2023.
వెబ్‌సైట్: https://websitenew.tspsc.gov.in

Read Also: నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్-3 నోటిఫికేషన్ విడుదల

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...