TTD శుభవార్త.. ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

-

TTD Jobs – Civil Assistant Surgeon Vacancies in TTD Hospitals: తిరుమల తిరుపతి దేవస్థాన(TTD) ఆసుపత్రుల్లో ఒప్పంద ప్రాతి పదికన సివిల్ అసిస్టెంట్ సర్జన్ల భర్తీకి టీటీడి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

- Advertisement -

పోస్టుల వివరాలు :

సివిల్ అసిస్టెంట్ సర్జెన్లు – 10
అర్హత: ఎంబీబీఎస్, పీజీ (ఎండీ/ఎంఎస్) ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
వేతనం: నెలకు రూ. 53,495 ఉంటుంది.
ఎంపిక: విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ తేది: డిసెంబర్ 28, 2022.
వెన్యూ: శ్వేత భవనం, తిరుపతి.
వెబ్‌సైట్: https://www.tirumala.org

Read Also:

బీజేపీకి గాలి జనార్ధన్ రెడ్డి గుడ్ బై.. కొత్త పార్టీ పేరు ప్రకటన

ఘోర ప్రమాదం.. 10 మంది మృతి, 40 మందికి గాయాలు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...