Mahanadi Coal Fields: కోల్ ఇండియాకు చెందిన మహానది కోల్ ఫీల్డ్స్‌లో 295 ఖాళీలు

-

Vacancies in Mahanadi Coal Fields of Coal India: ఒడిశా రాష్ట్రం  బుర్లా, జాగృతి విహార్‌లోని కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ .. మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
జూనియర్ ఓవర్ మ్యాన్ – 82
మైనింగ్ సర్తార్ – 145
సర్వేయర్ – 68
మొత్తం పోస్టులు: 295
వేతనం: నెలకు జేఓ/ఎంఈ లకు రూ. 31,852.56..సర్వేయర్లకు రూ. 34,391.65 ఉంటుంది.
అర్హత: 10+2 డిప్లొమా/డిగ్రీ (మైనింగ్/మైన్ సర్వేయింగ్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: జనవరి 23, 2023 నాటికి 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: జనవరి 3, 2023.
చివరితేది: జనవరి 23, 2023
వెబ్‌సైట్: https://www.mahanadicoal.in

Read Also: బరువు తగ్గాలి అనుకుంటే పెసలు ఇలా వండుకుని తినేయండి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...