Tata Memorial Center: టాటా మెమోరియల్ సెంటర్, ముజఫరాపూర్ జిల్లా టెక్నికల్ ఆఫీసర్, నర్స్, మెడికల్ ఆఫీసర్ ఉద్యోగల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 172
అకౌంటెంట్స్ – 3 (అర్హత- బికాం/ఎంకామ్/ఎంబిఏ ఫినాన్స్)
అసిస్టెంట్ అడ్మినిస్ర్టేటివ్ ఆఫీసర్ – 2 (గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత)
స్టేట్ ప్రొగ్రామ్ మేనేజర్ – 1 (ఎంబిబిఎస్/ఎండి/ఎంపిహెచ్)
మెడికల్ ఆఫీసర్ – 6 (ఎంబిబిఎస్)
క్లస్టర్ కోఆర్డినేటర్ – 8 (బిడిఎస్/ఎండిఎస్/ఎంపిహెచ్/ఎంబిబిఎస్)
డిస్ర్టిక్ట్ టెక్నికల్ ఆఫీసర్ – 76 (బిడిఎస్/బిఎఎంఎస్/బిహెచ్ఎంఎస్/ఎండిఎస్)
నర్స్ – 76 (జిఎన్ఎం, బిఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులై ఉండాలి)
ఇంటర్వ్యూ తేదీలు: పోస్టులను అనుసరించి 19 నుంచి 21 అక్టోబర్, 2022 & అక్టోబర్ 27, 2022.
వెబ్ సైట్: https://tmc.gov.in