NCDC :న్యూఢిల్లీలో పోస్టులు

-

NCDC :భారత ప్రభుత్వ కార్పొరేషన్‌ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని నేషనల్ కోఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ లో ఒప్పంద ప్రాతిపదికన పలు ఉద్యోగ ఖాళీలు భర్తీ

- Advertisement -

పోస్టుల వివరాలు:
డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ – 1
సీనియర్ కన్సల్టెంట్ (ఫైనాన్స్) – 1
కన్సల్టెంట్ (మార్కెట్ బారోయింగ్)-1
కన్సల్టెంట్ (బ్యాంకింగ్ రెగ్యులేషన్స్)-1
కన్సల్టెంట్ (అగ్రి ఫైనాన్స్)-1
కన్సల్టెంట్ (మార్కెటింగ్)-1
యంగ్ ప్రొఫెషనల్ – 2 (ఫైనాన్స్)- 4
యంగ్ ప్రొఫెషనల్ -1 (మీడియా కమ్యూనికేషన్)-2
యంగ్ ప్రొఫెషనల్ – 1(మార్కెటింగ్)-31
యంగ్ ప్రొఫెషనల్ – 2 (ఫైనాన్స్) – 6
అర్హత: సీఏ, ఐసిడబ్ల్యూఏ, ఎంబీఏ, ఎంకాం ఉత్తీర్ణతతోపాటు వర్క్ ఎక్స్ పీరియన్స్, పని అనుభవం ఉండాలి.
ఎంపిక: ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: పూర్తి చేసిన దరఖాస్తును ఈ మెయిల్ ద్వారా పంపాలి.
ఈ మెయిల్: career@ncdc.in
చివరితేది: అక్టోబర్ 31, 2022.
వివరాలకు వెబ్ సైట్: https://www.ncdc.in

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...