పురుషులు పొరపాటున కూడా ఆ రోజు తలస్నానం చేయకండి

-

Best days for men head bath, Hair Wash: పురుషులు ఒక్కోరోజు తలస్నానం చేస్తే ఒక్కో రకమైన ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. కొన్ని రోజుల్లో చేసే తలస్నానం శుభాలను కలిగిస్తే.. కొన్ని రోజుల్లో చేస్తే తీవ్ర నష్టాలను కలిగిస్తుందని పురోహితులు చెబుతున్నారు. ఇప్పుడు ఏ రోజుల్లో పురుషులు తలస్నానం చేస్తే మంచిది, ఏ రోజుల్లో మంచిది కాదో తెలుసుకుందాం.

- Advertisement -

1. ఆదివారం తలస్నానం తాపాన్ని, కోర్కెలను పెంచుతుంది.

2. సోమవారం తలస్నానం అందాన్ని  పెంచుతుంది.

3. మంగళవారం తలంటు స్నానం విపరీత దుఃఖాలకు కారణమవుతుంది.

4. బుధవారం తలస్నానం చేస్తే లక్ష్మీ దీవెనలు లభిస్తాయి.

5. గురువారం నాడు తలస్నానం చెయ్యటం ద్వారా ఆర్థిక నష్టాలు విపరీతంగా ఉంటాయట.

6. శుక్రవారం తలస్నానం చేస్తే ఆపదలు వస్తాయట.

7. శనివారం తలస్నానం చేస్తే మహా భోగము కలుగుతుందట.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...