Skin Care Tips |వేసవిలో సింపుల్ స్కిన్ కేర్ టిప్స్

-

Skin Care Tips |వేసవిలో పెరుగు వాడటం చాలా మంచిది. శరీరానికి చల్లదనం కలిగించడమే కాకుండా.. మంచి పౌష్టికాహారంగా కూడా పనిచేస్తుంది.

- Advertisement -

సమ్మర్ లో సబ్బుకు బదులు సున్ని పిండి వాడితే శ్రేయస్కరం.

పళ్ల రసాలు, కొబ్బరి నీరు మొదలైనవి తరచూ తాగడం వల్ల చర్మం ఆకర్షణీయంగా ఉంటుంది.

వేసవిలో ఎండ వేడిమికి చర్మం కమిలిపోకుండా, మృదువుగా నిగనిగలాడుతూ ఉండాలంటే మాయిశ్చరైజర్ వాడాలి.

సమ్మర్ లో ప్రతీరోజూ 8 నుండి 10 గ్లాసుల నీటిని తాగాలి.

స్నానం చేసే నీటిలో కొన్ని చుక్కలు వెనిగర్ వేస్తే చెమట వాసన ఉండదు.

వేసవిలో నిమ్మరసం ముఖానికి రాసుకుని ఓ అరగంట ఆగి గోరువెచ్చని నీటితో కడిగితే ముఖం ఫ్రెష్ గా ఉంటుంది.

ఎండలో తిరుగుతున్నపుడు జుట్టును స్కార్ఫ్ తో కవర్ చేయాలి. లేదంటే ఎండవేడికి వెంట్రుకలు చిట్లిపోయి, రంగు మారిపోయే ప్రమాదముంది.

షాంపూ స్ట్రాంగ్ వున్నవి వాడరాదు. పీహెచ్ తక్కువ ఉన్న షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు పాడవకుండా ఉంటుంది. Skin Care Tips

Read Also: ఫ్రైడ్ ఫుడ్, లాగించేస్తున్నారా? అధ్యయనంలో ఏం తేలింది?

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...