Money Ritual: ఎంతటి దరిద్రాన్నైనా వదిలించే దివ్య మంత్రం ఏంటో తెలుసా?

-

Money Ritual: ఎంతటి దరిద్రాన్నయినా సరే అతి తక్కువ సమయంలో తప్పించి సమస్త శోభన సంపత్తులనూ ప్రసాదించగల సిద్ధమంత్రమిది. మొదటిరోజున -1008 సార్లు, తర్వాత రోజు నుంచి ప్రతిరోజూ 108 సార్లు చొప్పున పఠిస్తే దరిద్రం మన దరికి రాదంటున్నారు పండితులు.

- Advertisement -

ఏకాసనంలో ఈ మంత్ర జపం చేయాలి. 27 రోజులలో ప్రతిఫలం చూపిస్తుందని ఎందరో పెద్దలు చెప్పిన మంత్రమిది.

ఓం హ్రీం త్రిభువన పాలిన్యై | మహాలక్ష్మై |

అస్మాకం దారిద్ర్యం నాశయ నాశయ |

ప్రచురం ధనం మే దేహిదేహి | క్లీం హ్రీం శ్రీం ఓం ||

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...