Washing Clothes |ఇంటి పనులు సాధ్యమైనంత వరకు ఉదయాన్నే ముగించేస్తారు కొంతమంది. మరికొందరేమో సాయంత్రం వరకు పొడిగిస్తూ ఉంటారు. ఉద్యోగరీత్యానో, ఇతర పనుల కారణంగానో ఉదయం కాకుండా సాయంత్రం వేళల్లో ఇంటి పనులు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా బట్టలు కూడా కొంతమంది సాయంత్ర వేళల్లోనే ఉతుకుతారు. అలా చేయడం మంచిది కాదంటున్నారు పండితులు. బట్టలు ఉతికే కార్యక్రమం పొద్దున లేదా మధ్యాహ్నం లోపలే ముగించేయాలని వారు చెబుతున్నారు. సూర్యాస్తమయం తర్వాత బట్టలు ఉతికితే దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుందట. అందుకే బట్టలు ఉదయాన్నే ఉతకాలని వారు సూచిస్తున్నారు.
ఆ సమయంలో బట్టలు ఉతుకుతున్నారా? అయితే ఇది తెలుసుకోండి..
-