తనకన్నా ఎక్కువ వయసు గల స్త్రీతో శారీరక సంభోగం వలన పురుషునికి శక్తి తగ్గిపోతుందనేది అసత్యం. స్త్రీకి సిగ్గు ఎక్కువ కనుక ప్రేమతో లాలించి, బుజ్జగించాలంటే భర్తకంటే చిన్నదవ్వాలి.
స్త్రీ సహజంగా పురుషుని కన్నా బలవంతురాలు కాదు. కనుక సంసారాన్ని మోయలేదు, శారీరకంగా పురుషుని కంటే ఎక్కువ కష్టపడలేదు. పైగా స్త్రీ పెద్దదైతే కుటుంబం యొక్క భారం మీద పడుతుంది. మగవాడిదే కుటుంబ భారమని చెప్పటానికే అనాదిగా ఈ ఆచారం. అందువల్లే భార్య కంటే భర్త వయసు ఎక్కువ ఉండాలని మన పెద్దలు నియమం పెట్టారు. కానీ ఈరోజుల్లో చాలామంది స్త్రీలు ఒంటరిగా కూడా కుటుంబ భారాన్ని మోయగలిగే శక్తి సామర్థ్యాలు, మనోధైర్యాన్ని సంపాదించుకుంటున్నారు. అందుకే ఇప్పుడు అలాంటి వయసు తేడాలను ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు.
Read Also: చాణక్య నీతి: భార్యను నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది?
Follow us on: Google News, Koo, Twitter