Apana mudra: అపాన ముద్రతో ఆ సమస్యలన్నింటికీ చెక్

-

Yoga tip benefits of Apana mudra: ముద్ర వేసే విధానము: బొటనవేలు కొనతో మధ్యవేలు, ఉంగరం వేలు కొనలను కలపాలి. మిగిలిన 2 వేళ్ళు నిలువుగా ఉంచాలి.

- Advertisement -

అపాన ముద్ర ప్రయోజనాలు : విసర్జన అవయవాల పనితీరును మెరగుపడుతుంది. మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, చర్మం ఆరోగ్యవంతంగా తయారవుతాయి. లివర్, గాల్ బ్లాడర్, ముక్కుదిబ్బడ, మూసుకు పోవటం, గ్యాస్ ఇబ్బందులు తొలగిపోతాయి. స్త్రీలలో నెలసరి సవ్యంగా అవుతుంది.

ఎంతసేపు ముద్ర వేయాలి: టైమ్ లిమిట్ లేదు. ఎంత ఎక్కువ సేపు చేస్తే అంత ప్రయోజనకరం.

గమనిక: వాంతులు, విరోచనాలు అయ్యేవారు చేయ కూడదు.

Read Also: అర్ధరాత్రి దాటినా నిద్ర పట్టడం లేదా? డీప్ స్లీప్ కోసం ఇలా చేసేయండి!!

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...