అమితాబ్ కు ప్రభాస్ సినిమాలో భారీ రెమ్యునరేషన్ ఎంతంటే

-

ఇప్పుడు సినిమాలు ఏదో ఓ ప్రాంతానికి మాత్రమే పరిమితం కావడం లేదు… ప్యాన్ ఇండియా చిత్రాలుగా వస్తున్నాయి.. సో 50 కోట్ల బడ్జెట్ కాస్త అన్నీ భాషల్లో వస్తోంది కాబట్టి భారీ లాభాలు ఓపెనింగ్స్ ఉంటాయి. కాబట్టి దాదాపు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు నిర్మాతలు, అంతేకాదు ఇద్దరు ముగ్గురు కలిపి పెట్టుబడిపెట్టి నిర్మిస్తున్నారు.

- Advertisement -

ఇక చాలా మంది నటులని, ముఖ్యంగా అన్నీ భాషల్లో వారిని సీనియర్లను తీసుకుంటున్నారు దర్శకులు… కథకు పాత్రకు డిమాండ్ బట్టి నటులు కూడా రెమ్యునరేషన్ భారీగానే తీసుకుంటున్నారు, అయితే ఇప్పుడు మన తెలుగు సినిమాలు కొన్ని ప్యాన్ ఇండియా లెవల్లో ప్లాన్ చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్, ఆదిపురుష్, రాధేశ్యామ్, ఇలా చాలా చిత్రాలు ఉన్నాయి.

తాజాగా ప్రభాస్ మరో చిత్రం వైజయంతి మూవీస్ బ్యానర్ లో రానుంది.. ఈ సినిమాకి నాగ్ అశ్విన్ దర్శకుడు.. ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె నటిస్తుండగా.. కీలక పాత్రలో బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు. తాజాగా ఆయన రెమ్యునరేషన్ గురించి వార్తలు వినిపిస్తున్నాయి.. బిగ్ బికి సుమారు 20 కోట్ల రెమ్యునరేషన్ అందుతుందట. ఇక దీపికకి 16 కోట్ల వరకూ వస్తుంది అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Nagababu | చంద్రబాబు, పవన్ లకు నాగబాబు కృతజ్ఞతలు

జనసేన పార్టీ నుండి కొణిదెల నాగబాబు(Nagababu) ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే...

Group 3 Results | గ్రూప్-3 ఫలితాలు వచ్చేశాయి..

తెలంగాణ గ్రూప్-3 రిజల్ట్స్‌ను(Group 3 Results) టీజీపీఎస్సీ అధికారులు విడుదల చేశారు....