నాకు ఇష్టమైన డైరెక్టర్ అతనే ఎందుకంటే ?

నాకు ఇష్టమైన డైరెక్టర్ అతనే ఎందుకంటే ?

0
306

సూపర్ స్టార్ మహేష్ బాబు బావ హీరో సుధీర్ బాబు తాజాగా ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.ఈ ఇంటర్వ్యూ లో సుధీర్ మాట్లాడుతూ నాకు ఇష్టమైన డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఎందుకంటే అతని దగ్గర నీను చాల నేర్చుకున్న అని చెప్పుకొచ్చాడు.అతని పని అతను చేసుకుంటారు ఎవరి గురించి పట్టించుకోరు.అందుకే ఆ డైరెక్టర్ అంటే నాకు చాల ఇష్టం అని చెప్పుకొచ్చారు.