నాగార్జున అక్కినేని అమల ఎన్ని సినిమాలు కలిసి నటించారో తెలుసా

నాగార్జున అక్కినేని అమల ఎన్ని సినిమాలు కలిసి నటించారో తెలుసా

0
466

టాలీవుడ్ లో కింగ్ నాగార్జునకి ఎంత ఫేమ్ ఉందో తెలిసిందే.. అగ్ర హీరోగా ఆయన కొనసాగుతున్నారు, మన్మధుడి సినిమాల కోసం ఎంతలా అభిమానులు ఎదురుచూస్తారో తెలిసిందే. నాగార్జున అక్కినేని అమల భార్య భర్తలు కాకముందు పలు సినిమాలు చేశారు, అయితే ఈ జంట హిట్ పెయిర్ అనే అంటారు వెండి తెరపై… మరి వీరిద్దరూ కలిసి చేసిన సినిమాలు ఏమిటి అనేది చూద్దాం.

వీరిద్దరూ కలిసి నటించిన తొలి చిత్రం కిరాయిదాదా
చినబాబు
శివ
ప్రేమ యుద్ధం
నిర్ణయం
హిందీ రీమేక్ శివ
మనం చిత్రంలో అమల గెస్ట్ పాత్రలో నటించారు

ఇక ఇప్పుడు నాగార్జున నాగచైతన్య అఖిల్ వరుసగా సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో అక్కినేని అభిమానులని అలరిస్తున్నారు