నిహారిక పెళ్లికి అందుకే రాలేకపోయా రేణుదేశాయ్

-

నాగబాబు ముద్దుల కుమార్తె నిహారిక వివాహం అంగరంగవైభవంగా జరిగింది..డిసెంబర్ 9న చైతన్యను పెళ్లాడింది నిహారిక, జొన్నలగడ్డ వారి ఇంటి కోడలు అయింది, అయితే ఈ వివాహానికి మెగా హీరోలు అందరూ హాజరు అయ్యారు, దాదాపు రెండు రోజుల ముందు అందరూ ఉదయ్ పూర్ చేరుకుని సందడి చేశారు, అక్కడ చిరంజీవి పవన్ కల్యాణ్ నాగబాబు బన్నీ చరణ్ ఇలా అందరూ మెగా హీరోలు సంగీత్ మొహందీలో సందడి చేశారు.

- Advertisement -

అయితే పవన్ కల్యాణ్ భార్య రేణూ దేశాయ్ మాత్రం ఈ వివాహానికి హజరు కాలేదు, దీంతో అసలు మెగా ఫ్యామిలీ ఆమెని వివాహానికి పిలిచారా అనే ప్రశ్నలు వచ్చాయి.. పలు వార్తలు వైరల్ అయ్యాయి, అయితే తాజాగా దీనిపై ఆమె మాట్లాడారు, తనకు పిలుపు వచ్చింది అని తెలిపారు.

అయితే తాజాగా రేణు దేశాయ్ నిహారిక పెళ్లికి ఎందుకు హాజరు కాలేదో ఓపెన్ అయింది. నాకు పెళ్లికి ఆహ్వానం అందింది కాని ముందు ఫిక్స్ అయిన షూటింగ్ వల్ల ఆరోజు బిజీగా ఉన్నాను…డిసెంబర్ 9వ తేదీన తనకు షూట్ ఉండటం కారణంగానే ఆ పెళ్లి వేడుకకు రాలేకపోయానని చెప్పారు రేణు. ఇక పవన్ తో కలిసి పిల్లలు వెళ్లారు అని తెలిపారు ఆమె.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...