బిగ్ బాస్ 4…. 16 మంది కంటెస్టెంట్లు ఎలా ఫేమస్ అయ్యారో తెలుసా…

బిగ్ బాస్ 4.... 16 మంది కంటెస్టెంట్లు ఎలా ఫేమస్ అయ్యారో తెలుసా...

0
464

మోనాల్ గుజ్జార్….హీరోయిన్ గా సుడిగాడు బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ తో పాటు మరికొన్ని చిత్రాల్లో నటించింది….

సూర్య కిరణ్…ఈయన చాలా సినిమాలకు రైటర్ గా పని చేశాడు… పలు చిత్రాలకు దర్శకత్వం వహించాడు… సత్యం, ధన 51 సినిమాలు చేశాడు…

యాంకర్ లాస్య….బుల్లితెర యాంకర్… ఈమె సంథింగ్ స్పెషల్ అంటూ ప్రేక్షకులకు చీమ ఏనుగు జోకులు చెప్పినవ్విస్తుంది…

అభిజిత్… లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు,..

జోర్దార్ సుజాత… ఒక ప్రముఖ ఛానల్ లో ప్రసారం అయ్యే జోర్దార్ వార్తల ద్వార్ పాపులర్ అయింది

మెహబూబ్ దిల్ సే… య్యూట్యూబ్ టిక్ టాక్ స్టార్… తన డాన్స్ ద్వారా ఫుల్ పాపులర్ అయ్యాడు… ఇతనికి ఇస్టాగ్రామ్ లో 240కే ఫాలోవర్స్ ఉన్నారు..

యాంకర్ దేవీ… బ్రేకింగ్ కేరాఫ్ అడ్రస్ ఆమె… ఒక ప్రముఖ ఛానల్ కు యాంకరింగ్ గా కొనసాగుతోంది…

దేత్తడిహారిక… ఈమె కూడా య్యూట్యూబ్ స్టార్… ఈమెకు 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

సయ్యద్ సోహైల్… కొత్త బంగారు లోకం డీఫర్ దోపీడీ సినిమాల్లో నటించాడు… క్రిష్ణవేణి సీరియల్ ద్వారా పాపులర్ అయ్యాడు…

అరియానా గ్లోరీ… ఈమె వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూతో పాపులర్ అయింది…

అమ్మ రాజశేఖర్…కొరియోగ్రాఫర్… రణం టక్కరి సాల్యూట్ సినిమాలకు దర్శకుడిగా మారారు..

కరాటే కళ్యాణి… అబ్బా పిండేశావ్… అంటూ టాలీవుడ్ లో బోల్డ్ నటిగా పేరుతెచ్చుకుంది…

సింగర్ నోయల్… ర్యాప్ సింగర్…

దివి… పలు వెబ్ సిరీస్ లతో పాటు మహర్షి చిత్రంలో మెరిపించింది…

అఖిల్ సార్థక్… టీవీ రంగంలో హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ ఆఫ్ తెలుగుగా ఎంపికైన టీవీ నటుడు…

గంగవ్వ… య్యూట్యూబ్ స్టార్ గంగవ్వ… చిత్రపరిశ్రమకు చెందిన సమంత, కాజల్ విజయ్ దేవరకొండలను స్వయంగా ఇంటర్వ్యూ చేసింది…