మహేష్ విషయంలో బన్నీ డామినేషన్ ఎక్కువైంది…

మహేష్ విషయంలో బన్నీ డామినేషన్ ఎక్కువైంది...

0
479

ప్రిన్స్ మహేష్ బాబు, స్టైలీస్ స్టార్ అల్లూ అర్జున్ డామినేషన్… స్టార్ హీరోల ఇమేజ్ కు తగ్గట్లే హిదీ డబ్బింగ్ శాటిలైట్స్ రైట్స్ డిజిటల్ బిజినెస్ లో జోరు కొనసాగుతోంది… ఈ విషయంలో మహేష్ అల్లూ అర్జున్ ప్రభాస్ చరణ్ ఎన్టీఆర్ వంటి టాప్ బడా స్టార్లు దూకుడు గురించి తెలిసిందే…

తాజాగా మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ శాటిలైట్స్ సహా డిజిటల్ బిజినెస్ కి సంబంధించిన ఆప్ డేట్ తాజాగా రిలీజ్ అయింది… ఈ సినిమాకి 15.5 కోట్లు హిందీ రైట్స్ డీల్ అయింది.. అయితే తాజాగా త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం అలావైకుంఠపురంలో ఈ చిత్రానికి అల్లూరు అర్జున్ కు కథానాయికగా పూజా హెగ్దే నటిస్తుంది…

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఆసక్తికర వార్త బయటు వచ్చింది… అలావైకుంఠపురంలో చిత్రానికి డబ్బింగ్ శాటిలైట్స్ సహా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కు 19.5 కోట్ల మేరా డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం.. సరిలేరు నీకెవ్వరుతో పోల్చితే బన్ని స్పీడుమీద ఉన్నారని తెలుస్తోంది…