శంకర్ – చరణ్  సినిమాకి సంగీత దర్శకుడు ఆయనేనా – టాలీవుడ్ టాక్

-

శంకర్ – చరణ్  సినిమా ప్రకటన వచ్చిన సమయం నుంచి అభిమానులు ఈ సినిమా గురించి మరేదైనా అప్ డేట్ వస్తుందా అని చూస్తున్నారు.. ముఖ్యంగా ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి.. పాన్ ఇండియా సినిమాగా ఇది తెరకెక్కనుంది.
అయితే శంకర్ సినిమా అంటే సంగీతం గురించి చెప్పుకోవాలి.. మరి ఈ సినిమాకి సంగీత బాణీలు ఎవరు ఇస్తారు అనేది కూడా టాక్ నడుస్తోంది టాలీవుడ్ లో.
శంకర్ – చరణ్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా థమన్ ఫిక్స్ అయ్యాడు అనే వార్త  టాలీవుడ్లో వినిపిస్తోంది.
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాకి నిర్మాత.. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏ .ఆర్ రెహమాన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తారు అని అందరూ భావిస్తున్నారు.. ఎందుకు అంటే ఆయన అన్నీ సినిమాలకు రెహమాన్  సంగీతం అందించారు.
అందుకే వారిద్దరి మధ్య అంత బాండింగ్ ఏర్పడింది.
ఇండియన్ 2 సినిమాకి రెహమాన్ని కాకుండా అనిరుధ్ని మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకున్నారు, అయితే ఇప్పుడు చరణ్ సినిమాకి థమన్ అని వార్తలు వినిపిస్తున్నాయి, అయితే దీనిపై ఇంకా అఫీషియల్ ప్రకటన అయితే రాలేదు .. అయితే తెలుగులో వరుసగా అనేక ప్రాజెక్టులు చేస్తున్న తమన్ ఈ పెద్ద ప్రాజెక్ట్ కూడా చేస్తారు అని టాలీవుడ్ టాక్ మరి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Delhi Elections | BJP మేనిఫెస్టోలో సంచలన హామీ?

Delhi Elections | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఫిబ్రవరి 5న ఓటింగ్...

Tirumala Stampede | తిరుమల తొక్కిసలాట: ఆ అధికారులపై సీఎం సీరియస్ యాక్షన్

Tirumala Stampede | తిరుమల తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ఆదేశిస్తామని,...