హలో గురు ప్రేమకోసమే ట్రైలర్ వచ్చేస్తుంది

హలో గురు ప్రేమకోసమే ట్రైలర్ వచ్చేస్తుంది

0
492

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ ఈ మధ్య కాలం లో చాల తక్కువ గా సెలెక్టివ్ గా సినిమాలు చేసుకుంటున్నాడు . తాజాగా దిల్ రాజు బ్యానర్ లో అనుపమా పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న ‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రం యొక్క ఆడియో ను ఈరోజు డైరెక్ట్ గా మార్కెట్ లోకి విడుదలచేశారు.

ఇక ఈచిత్రం యొక్క ట్రైలర్ ను అక్టోబర్ 10న విడుదలచేయనున్నారు. అలాగే ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ వేడుకను ఈ వారంలో గ్రాండ్ గా నిర్వహించనున్నారు . ‘నేను లోకల్’ దర్శకుడు త్రినాధరావు నక్కిన తెరకెక్కిస్తున్న ఈచిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.