మంచి అభిరుచిగల నిర్మాత 88 రామారెడ్డి.. పుట్టిన రోజు శుభాకాంక్షలు!!

-

సినిమా పరిశ్రమలో మంచి సినిమాలు చేయడం మాత్రమే కాదు నిర్మాతలు మంచి మనసు కలిగి ఉన్న వారు చాల కొంతమందే ఉంటారు. అలాంటి వారిలో ఒకరు 88 రామారెడ్డి. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సినిమాలు చేసే ఆయన ఇప్పటివరకు మంచి సినిమాలు చేసి కోట్లాది మంది ప్రేక్షకులను అలరించారు. శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకం పై ఇప్పటివరకు అయన మంచి సినిమాలు చేశారు. సినిమా మీద ప్రేమతో, ప్యాషన్ తో సినిమాల్లోకి వచ్చిన అయన నిర్మాతగా ఎదిగిన క్రమం అమోఘం.

- Advertisement -

ప్రేక్షకులకు గొప్ప మంచి సినిమాలు అందించాలనే లక్ష్యంతో సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి ఎరికోరిమరి అందరిని అలరించే సినిమాలను చేస్తూ వచ్చారు. ఇటీవలే ఆయన  రాజా విక్ర‌మార్క అనే సినిమా చేసి ప్రేక్షకులందరిని అలరించారు.ఆ సినిమా ఆయన ఎంత మంచి పేరును తీసుకొచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్నప్పటి నుంచి సినిమాల పట్ల ఆసక్తి ఉన్న ఆయన రియ‌ల్ ఎస్టేట్ బిజినెస్ లో రాణించి ఆ త‌ర్వాత సినిమాలను నిర్మించడం మొదలుపెట్టారు.. అలా ఇప్పుడు వరుస సినిమాలను నిర్మిస్తూ కొత్తవారికి ఎక్కువగా ఛాన్స్ లు ఇస్తున్నారు.

అలా ఆయన ఈరోజు పుట్టిన రోజు జరుపుకోవడం విశేషం. ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని ఆయన శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు. త్వరలోనే ఆయన మంచి మంచి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవాటానికి సిద్ధమవుతున్నారు. మరి ఆయన సినిమా రంగంలో ఎలాంటి ముద్ర వేసుకుంటారో చూద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...