మూవీస్ Flash: ప్రముఖ కమెడియన్ కు గుండెపోటు By Alltimereport - August 10, 2022 0 95 FacebookTwitterPinterestWhatsApp ప్రముఖ కమెడియన్ రాజు శ్రీవాస్తవ గుండెపోటుకు గురయ్యారు. ఆయన జిమ్లో వర్కౌట్లు చేస్తుండగా అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ను అక్కడి వారు దిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు.