Flash: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం..స్టార్ డైరెక్టర్ కన్నుమూత

0
79

ప్రముఖ బాలీవుడ్​ దర్శకుడు సావన్​ కుమార్​ టక్​ మృతి చెందారు. బుధవారం ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత సమస్యతో ముంబయిలోని కోకిలాబెన్​ ధీరుబాయ్​ అంబానీ ఆస్పత్రిలో చేర్చామని చెప్పారు. గురువారం సాయంత్రం 4:15 గంటలకు హార్ట్ ఫెయిల్యూర్​తో ఆసుపత్రిలో మరణించారని వెల్లడించారు.