ఆ హీరోయిన్ ను వద్దంటున్న బాలయ్య… ఎందుకో తెలుసా

ఆ హీరోయిన్ ను వద్దంటున్న బాలయ్య... ఎందుకో తెలుసా

0
103

తెలుగు స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్ మరో చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే… గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రాలు బాక్సాఫీస్ బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే… ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో మరో చిత్రం వస్తోంది… తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది… బాలయ్యకు జోడీగా సీనియర్ నటి స్నేహా నటిస్తుందని వార్తలు వస్తున్నాయి…

గతంలో కూడా బాలకృష్ణ స్నేహా కాంబినేషన్ లో వచ్చాయి ఈ రెండు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి… ఈ సినిమాల తర్వాత వీరిద్దరి కాంబోలో మరో సినిమా రాలేదు… స్నేహా సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన వినయవిదేయరామ సినిమా కూడా డిజాస్టర్ ను చూసింది…

బాలయ్యకు జోడిగా బాలీవుడ్ నుంచి తీసుకువస్తామని చిత్రం చెప్పినా ప్రస్తుతం స్నేహా పేరు వినిపిస్తోంది…అయితే ఈ వార్తలపై ఫ్యాన్స్ గుర్రున ఉన్నారు… బాలయ్య బోయపాటి సూపర్ హింటి కాంబినేషన్ లో కలిసిరాని హీరోయిన్ ను ఎందుకు పెడుతున్నారని కమెంట్స్ చేస్తున్నారు…